A rare, nutrient-dense variety ground using traditional hand-stones (Visurrayi). Rich in beta-carotene and antioxidants, it provides a natural boost to immunity. This slow-ground flour offers a unique, slightly sweet flavor and a golden touch of health to your daily meals.
బీటా-కెరోటిన్ మరియు పోషకాలు కలిగిన పచ్చజొన్నలను విసుర్రాయిపై ఆడించి ఈ పిండిని సిద్ధం చేశాము. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడుతుంది. కంటి ఆరోగ్యానికి మేలు చేసే ఈ పిండితో చేసే రొట్టెలు కమ్మని రుచిని, ఆరోగ్యాన్ని అందిస్తాయి.
Price
Prices vary according to the market. Message us on WhatsApp for today's best rate.