Poushtiq foods

White Jowar Flour

Naturally gluten-free and stone-ground on a Visurrayi, our White Jowar flour aids in heart health and blood sugar regulation. The slow-milling process preserves its fine texture and dietary fiber, making it the ideal choice for healthy, traditional bhakris and rotis.
విసుర్రాయిపై ఆడించిన తెల్ల జొన్న పిండి గుండె ఆరోగ్యానికి, షుగర్ నియంత్రణకు ఎంతో మేలు చేస్తుంది. గ్లూటెన్ లేని ఈ పిండిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన జొన్న రొట్టెల తయారీకి ఎంతో అనువైనది.
Price
Prices vary according to the market. Message us on WhatsApp for today's best rate.
Order via WhatsApp