Naturally processed Little Millet Idly Ravva is known for supporting hormonal wellness and easy digestion. It offers a light texture and subtle flavor, making it perfect for preparing nutrient-dense, gluten-free idlis that the whole family will love.
సహజ పద్ధతిలో తయారైన సామల ఇడ్లీ రవ్వ హోర్మోన్ల సమతుల్యతకు, జీర్ణక్రియకు ఎంతో తోడ్పడుతుంది. తేలికగా అరిగే ఈ రవ్వతో చేసే ఇడ్లీలు రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి కావలసిన ఖనిజాలను అందిస్తాయి.
Price
Prices vary according to the market. Message us on WhatsApp for today's best rate.