Crafted from premium unpolished Finger Millets (Ragi), this Idly Ravva is exceptionally high in calcium and iron. It supports bone health and provides a cooling effect on the body. An ideal diabetic-friendly choice, it yields soft, nutritious idlis that are naturally gluten-free
నాణ్యమైన, పాలిష్ చేయని రాగుల నుండి తయారైన ఈ ఇడ్లీ రవ్వలో కాల్షియం మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకల బలానికి మరియు శరీరానికి చలవ చేయడానికి తోడ్పడుతుంది. గ్లూటెన్ లేని ఈ రవ్వతో చేసే ఇడ్లీలు షుగర్ ఉన్నవారికి మరియు పెరుగుతున్న పిల్లలకు ఎంతో మేలైన పోషకాహారం.
Price
Prices vary according to the market. Message us on WhatsApp for today's best rate.