Tangy and nutrient-dense, our Dry Cranberries are world-renowned for supporting urinary tract health and heart wellness. These antioxidant-rich berries are processed without harmful chemicals, making them a healthy, zesty addition to your diet.
పులుపు, తీపి కలగలిసిన డ్రై క్రాన్ బెర్రీస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ముఖ్యంగా కిడ్నీ మరియు గుండె సంబంధిత సమస్యలను నివారించడానికి తోడ్పడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఈ బెర్రీలు 100% సహజమైనవి.
Price
Prices vary according to the market. Message us on WhatsApp for today's best rate.