Extracted at low temperatures to preserve natural antioxidants and its rich tropical aroma. This pure, hexane-free oil is a versatile superfood for cooking, hair care, and skin hydration. It supports metabolism and immunity, staying true to its 100% natural roots.
తక్కువ ఉష్ణోగ్రత వద్ద శాస్త్రీయంగా తీసిన ఈ కొబ్బరి నూనెలో సహజ పోషకాలు మరియు సువాసన యథాతథంగా ఉంటాయి. వంటలకే కాకుండా, చర్మ మరియు జుట్టు ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఎటువంటి రసాయనాలు లేని ఈ స్వచ్ఛమైన నూనె రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడుతుంది.
✓ Heart Healthy✓ High Smoke Point✓ Natural Preservative
Price
Prices vary according to the market. Message us on WhatsApp for today's best rate.