Made from hand-stone ground unpolished Chana Dal, our Besan retains its rich aroma and protein density. The slow grinding process prevents overheating, ensuring your snacks and sweets have an authentic, nutty flavor.
పాలిష్ చేయని శనగ పప్పును విసుర్రాయిపై ఆడించి ఈ పిండిని సిద్ధం చేశాము. సహజమైన ప్రోటీన్లు, సువాసన కోల్పోకుండా ఉండటం ఈ పిండి ప్రత్యేకత. బజ్జీలు, లడ్డూలు వంటి పిండి వంటలకు ఇది అచ్చమైన రుచిని అందిస్తుంది_
Price
Prices vary according to the market. Message us on WhatsApp for today's best rate.