Premium black dates (Chuhara), naturally dried to preserve their high iron and fiber content. An excellent energy booster and blood purifier, they are a staple in traditional wellness diets. Perfect for improving stamina and bone strength.
ఐరన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉండే నల్ల ఎండు ఖర్జూరాలు రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడతాయి. ఇవి శరీర దారుఢ్యాన్ని, ఎముకల బలాన్ని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ప్రతిరోజూ పాలలో వేసుకుని తీసుకుంటే ఎంతో బలం.
Price
Prices vary according to the market. Message us on WhatsApp for today's best rate.