A Vitamin C powerhouse made from sun-dried forest amla. This tangy-sweet candy boosts immunity, improves digestion, and promotes healthy hair and skin. A perfect, chemical-free natural digestive to enjoy after every meal.
అడవి ఉసిరి కాయల నుండి తయారైన ఈ క్యాండీ విటమిన్ C గని. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎటువంటి కృత్రిమ రంగులు లేని ఈ క్యాండీ జుట్టు మరియు చర్మ ఆరోగ్యానికి ఎంతో శ్రేష్ఠమైనది.
Price
Prices vary according to the market. Message us on WhatsApp for today's best rate.