Premium handpicked Chironji nuts, rich in protein and healthy fats. Known for their cooling properties, they are a traditional addition to kheer, payasam, and desserts. These tiny nuts pack a punch of energy and support skin health naturally.
నాణ్యమైన శారపప్పు (చారపప్పు) ప్రొటీన్లు మరియు ఆరోగ్యకరమైన ఫ్యాట్స్‌కు నిలయం. శరీరానికి చలవ చేసే గుణం కలిగిన ఈ గింజలను పాయసం, స్వీట్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి చర్మ సౌందర్యానికి మరియు శరీరానికి తక్షణ శక్తికి ఎంతో మేలు చేస్తాయి.
Price
Prices vary according to the market. Message us on WhatsApp for today's best rate.