Milled using hand-stones to preserve its cooling properties and high iron content. This slow-processed flour offers a superior texture for traditional bhakris while supporting heart health. Naturally gluten-free and chemical-free.
విసుర్రాయి ద్వారా ఆడించిన స్వచ్ఛమైన సజ్జ పిండి. ఈ పద్ధతి వల్ల పిండిలోని ఐరన్ మరియు ఫైబర్ తగ్గకుండా ఉంటాయి. గ్లూటెన్ లేని ఈ పిండి శరీరానికి చలవ చేస్తుంది మరియు సంప్రదాయ సజ్జ రొట్టెలకు అద్భుతమైన రుచినిస్తుంది_
Price
Prices vary according to the market. Message us on WhatsApp for today's best rate.