Hand-stone milled from premium maize to retain its natural minerals and golden texture. The slow grinding keeps the flour wholesome and fiber-rich, making it perfect for healthy rotis (Makki di Roti).
నాణ్యమైన మొక్కజొన్నలను విసుర్రాయిపై పట్టించి ఈ పిండిని తయారు చేశాము. తక్కువ వేడి వద్ద తయారవ్వడం వల్ల ఇందులోని పోషకాలు యథాతథంగా ఉంటాయి. ఇది వంటలకు చిక్కదనాన్ని, మంచి రుచిని ఇచ్చే ఒక పోషక ఆహారం
Price
Prices vary according to the market. Message us on WhatsApp for today's best rate.