A tiny grain with big benefits, Little Millets are a rich source of iron and B vitamins. Specifically known for supporting hormonal balance and reproductive health, these unpolished grains cook quickly and provide a delicate flavor to porridges, salads, and rice dishes.
ఐరన్ మరియు విటమిన్ బి అధికంగా ఉండే మా సామలు హోర్మోన్ల సమతుల్యతకు, సంతానోత్పత్తికి ఎంతో మేలు చేస్తాయి. పరిమాణంలో చిన్నవైనప్పటికీ, ఇవి పోషకాల్లో మేలైనవి. వీటిని అన్నంలా గానీ, జావలా గానీ తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
✓ Hormonal Balance✓ Mineral Rich✓ Light on Stomach
Price
Prices vary according to the market. Message us on WhatsApp for today's best rate.