Sourced from forest-grown Mahua seeds, this oil is extracted at low temperatures to keep its therapeutic properties intact. Traditionally used for skincare and lighting lamps, it is valued for its anti-inflammatory benefits and purity from forest to bottle.
అడవుల్లో పెరిగే ఇప్ప గింజల నుండి సహజ పద్ధతిలో తీసిన నూనె ఇది. చర్మ వ్యాధుల నివారణకు మరియు దీపారాధనకు దీనిని సంప్రదాయబద్ధంగా ఉపయోగిస్తారు. ఎటువంటి రసాయనాలు కలపని ఈ నూనె అత్యంత స్వచ్ఛమైనది_