A balanced blend of aromatic spices designed to bring out the juicy tenderness of chicken. Ground at low temperatures to retain natural oils, it delivers a rich, traditional gravy flavor without any artificial colors
కోడి మాంసం వంటకాలకు అచ్చమైన రుచినిచ్చేలా ఈ మసాలాను సిద్ధం చేశాము. తక్కువ ఉష్ణోగ్రత వద్ద పొడి చేయడం వల్ల సుగంధ ద్రవ్యాలలోని సహజ నూనెలు కోల్పోకుండా, మీ కూరకు గాఢమైన రంగును, రుచిని అందిస్తుంది.
✓ Traditional Processing✓ Authentic Spices✓ Rich Flavor.