Experience the authentic taste of unpolished Toor Dal, free from synthetic oil or water polishing. Rich in folic acid and essential protein, it provides long-lasting energy and supports overall wellness. A must-have for daily dals and aromatic Sambars with a traditional homemade touch.
సహజ సిద్ధమైన మా కందిపప్పు ఎటువంటి ఆయిల్ లేదా వాటర్ పాలిష్ లేకుండా వస్తుంది. ఫోలిక్ యాసిడ్ మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఈ పప్పు, ప్రతిరోజూ పప్పు కూరలు మరియు సాంబార్ తయారీకి ఎంతో అనువైనది. ఇది అచ్చమైన పల్లెటూరి రుచిని, ఆరోగ్యాన్ని అందిస్తుంది.
Price
Prices vary according to the market. Message us on WhatsApp for today's best rate.